Congress leader Bhatti Vikramarka alleges Budget is being used as a TRS publicity tool
#Bhattivikramarka
#congress
#tpcc
#revanthreddy
#TelanganaBudget2022
#DalitBandhu
#HarishRao
#hyderabad
#cmkcr
#trsparty
#telanganaassemblysessio

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కొత్త పథకాలు తెచ్చామని చెబుతున్నారని మండిపడ్డారు